సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 288:
* [[పంచ కర్మ సాక్షులు]] : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
* [[పంచకర్తల దేవేరులు]] : 1. బ్రంహపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
* [[పంచఋషులుపంచ ఋషులు]] : 1. [[సానగ|సానగ బ్రహ్మఋషి]], 2. [[సనాతన బ్రహ్మఋషి]], 3. [[అహభువన బ్రహ్మఋషి]], 4. [[ప్రత్నస బ్రహ్మఋషి]], 5. [[సుపర్ణస బ్రహ్మఋషి]]
* [[పంచామృతములు]] : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
* [[మాతృపంచకములు]] :1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
పంక్తి 302:
* [[పంచవాయువులు]] : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
* [[పంచ దోషములు]] : (అ.) 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ. పంచహేత్వాభాసములు] (ఆ.) 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము. (ఇ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
* [[పంచ ఋషులు]] : [[సానగ|సానగ బ్రహ్మఋషి]], [[సనాతన బ్రహ్మఋషి]], [[అహభువన బ్రహ్మఋషి]], [[ప్రత్నస బ్రహ్మఋషి]], [[సుపర్ణస బ్రహ్మఋషి]]
 
==6==