ధర్మారం (బి) (డిచ్‌పల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
==గణాంకాల వివరాలు==
 
నిజామాబాదుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, [[నిజామాబాదు]] నుండి [[హైదరాబాదు]] వెళ్ళే దారిలో ఉంటుంది. వైశాల్యంలో పెద్ద గ్రామమే. పెద్ద గ్రామపంచాయతి కూడా. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం (బి)''' అంటారు. ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయమే అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడిన వారు ఉన్నారు. మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయిక అని చెప్పవచ్చు. ఈ గ్రామం గుండా [[నిజాంసాగర్]] కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ మరియు ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో [[నిజామాబాద్ జిల్లాలోనిజిల్లా]]లోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. [[వ్యవసాయం]], [[పాడి పరిశ్రమ]] ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.
 
==గ్రామ ప్రముఖులు==