"సంపూర్ణేష్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

+పెసరట్టు లింకు
చి (Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q16316637)
(+పెసరట్టు లింకు)
}}
'''సంపూర్ణేష్ బాబు ''' లేదా '''సంపూ ''' ఒక తెలుగు సినిమా నటుడు. [[హృదయ కాలేయం]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా [[కొబ్బరిమట్ట]] ప్రారంభమైనది.
==నేపథ్యము==
==నేపధ్యము==
వీళ్ళ ఊరు [[సిద్దిపేట]] దగ్గర్లోని [[మిట్టపల్లి (సిద్ధిపేట)|మిట్టపల్లి]]. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
*[[హృదయ కాలేయం]]
*[[బందిపోటు (2015 సినిమా)]] (2015)
*'''[[పెసరట్టు (సినిమా)|పెసరట్టు]]'''
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2016610" నుండి వెలికితీశారు