సతీష్ ధావన్: కూర్పుల మధ్య తేడాలు

"Satish Dhawan" పేజీని అనువదించి సృష్టించారు
 
+ లింకులు, ఆకృతి సవరణలు
పంక్తి 1:
'''సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు '''25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్‌లో[[శ్రీనగర్|శ్రీనగర్‌]]<nowiki/>లో జన్మించిన ధావన్, భారత్‌లోను[[భారత దేశము|భారత్‌]]<nowiki/>లోనుఅమెరికాలోనూ[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>లోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు భారత  స్వదేశీ  అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972 లో ఎమ్.జి.కె. మీనన్ తరువాత, [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
 
== విద్య ==
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోరులోని[[లాహోర్|లాహోరు]]<nowiki/>లోని యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంగ్లీషు సాహిత్యంలో ఎమ్.ఏ డిగ్రీ పొందాడు. 1947 లో మిన్నియాపోలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగులో ఎమ్.ఎస్., కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో డిగ్రీ, ఆ తరువాత 1951 లో డా. హాన్స్ డబ్ల్యు లేప్‌మ్యాన్ మార్గదర్శకుడిగా గణితం, ఏరోస్పేస్ ఇంజనీరింగుల్లో డబల్ పి.హెచ్.డి పొందాడు.
 
== ఇస్రో ఛైర్మనుగా (1972–1984) ==
డా. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు తీసుకోగానే అణుసక్తిఅణుశక్తి కమిషనులో ఉన్న బ్రహ్మ ప్రకాష్‌ను తిరువనంతపురంలో[[తిరువనంతపురం]]<nowiki/>లో ఉన్న విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి ఛైర్మనుగా నియమించాడు. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి అభివృద్ధి కార్యక్రమానికి  అబ్దుల్ కలాంను నాయకుడిగా నియమించాడు.<ref>{{Cite web|url=http://www.thehindu.com/opinion/op-ed/satish-dhawan-the-gentle-colossus/article24715.ece|title=Satish Dhawan - The Gentle Colossus}}</ref> 
 
1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్‌ఎల్‌వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు. 
 
== ఐఐఎస్‌సి ఛైర్మను (1962–1981) ==
1951 లో ధావన్ [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్|భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థలోసంస్థ]]<nowiki/>లో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టరుగా నియమితుడయ్యాడు.  తాను ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు.  ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు. 
 
== అంతరిక్ష పరిశోధనలో సహకారం ==
ధావన్ గ్రామీణ విద్యలోను, రిమోట్ సెన్సింగు, ఉపగ్రహ సమాచారాల లోను పరిశోధనలు చేసాడు. వాటి ఫలితంగానే INSATఇన్‌శాట్, IRSఐఆర్‌ఎస్, [[పిఎస్‌ఎల్‌వి]] లు రూపొందాయి. 
 
== గౌరవాలు ==
2020 లో ధావన్ మరణించాక, నెల్లూరు జిల్లా [[శ్రీహరికోట]] లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో [[సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగాకేంద్రం]]<nowiki/>గా పేరు పెట్టారు. లూఢియానా లోని ప్రభుత్వ కళాశాలను ఆయన పేరిట మార్చారు.
 
== ఉద్యోగ జీవితం ==
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
:** సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరు, 1951
:** ప్రొఫెసర్ అండ్ హెడ్ అఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏరొనాటికల్ ఇంజనీరింగ్, 1955
:** డైరెక్టరు, 1962–1981<ref>{{Cite web|url=http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|title=About IISc Heritage|accessdate=13 September 2013|publisher=[[Indian Institute of Science]]}}</ref>
 
* కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
:** విజిటింగ్ ప్రొఫెసరు, 1971–72
 
* నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీస్, బెంగళూరు
:** రీసెర్చి కౌన్సిల్ ఛైర్మను, 1984–93
 
* ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్సైన్సెస్ప్రె
:** ప్రెసిడెంట్, 1977–1979
 
* [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]]
:** ఛైర్మన్, 1972–1984
* ఇండియన్ స్పేస్ కమిషను
:* ఛైర్మన్, 1972–2002
 
* ఇండియన్ స్పేస్ కమిషను
:** ఛైర్మన్, 1972–2002
== పురస్కారాలు ==
* [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మ]] విభూషణ్, 1981<ref name="Padma Awards">{{Cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|title=Padma Awards|date=2015|accessdate=July 21, 2015|publisher=Ministry of Home Affairs, Government of India}}</ref>
Line 57 ⟶ 61:
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:ఇస్రో]]
[[వర్గం:భారతీయ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/సతీష్_ధావన్" నుండి వెలికితీశారు