సుచేతా కడేత్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కు → కు , తో → తో , → (2) using AWB
పంక్తి 47:
 
==ఆమె లక్ష్యాలు==
గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు[[పుణే]]కు వచ్చిన సుచేత [[శనివారం]] మీడియాతో మాట్లాడుతూ..
{{వ్యాఖ్య|‘‘గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని[[మంగోలియా]]లోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి. యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా’’|||సుచేతా_కడేత్కర్}}
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సుచేతా_కడేత్కర్" నుండి వెలికితీశారు