జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూలు → ఉన్నత పాఠశాల using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''జగన్నాథరావు వనమాలి''' [[ఢిల్లీ]] ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]లో ఒకప్పుడు [[తెలుగు]] వార్తలు చదివిన ఈయన 'కళావాచస్పతి జగ్గయ్య' సమకాలికుడు.
 
జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు వనమాలి తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా [[దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డుని కూడా పొందాడు. 86 ఏళ్ల వయసులోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఉన్నాడు.
పంక్తి 48:
 
==ఆకాశవాణిలో చేరిక==
1947 లో ఆయన ఆంధ్రాయూనివర్సిటీలో[[ఆంధ్రాయూనివర్సిటీ]]లో బి.ఎ. ఆనర్స్ చేస్తున్నపుడు ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్లు కావలెనని వార్తాపత్రికలో ప్రకటన చూసి అప్లయ్ చేశారి వనమాలి. న్యూఢిల్లీ లో వార్తల విభాగంలో ఉద్యోగం వచ్చింది. తెలుగులో[[తెలుగు]]లో వార్తలు చదివేవాడు. అక్కడ జగ్గయ్య వీరి రూమ్‌మేట్. జగ్గయ్య వనమాలి కంటే సీనియర్. ఆయనకి అప్పటికే నాటకాల్లో ప్రవేశం ఉంది. అంచేత ఉద్యోగం వదిలేసి సినిమాల్లో చేరడానికి మద్రాసు వెళ్లిపోయాడు. సినిమా రంగం లోకి జగ్గయ్య ఆహ్వానించినా ఈయన వెళ్ళలేదు.
 
==ఫిల్మ్ డివిజన్‌లో ప్రవేశం==
పంక్తి 57:
 
==అమెరికాలో శిక్షణ ==
1980లో ఆయన అమ్మాయి కోసం [[అమెరికా]] వెళ్లినప్పుడు బ్రాడ్‌వేలో ఒక నాటకం చూడ్డం జరిగింది. అక్కడ వాయిస్‌కి ట్రైనింగ్ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ రోడ్డు రోడ్డంతా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే వర్క్‌షాప్స్ ఉండేవి. వారం ఉందామని అనుకున్న వారు నాలుగైదు వారాలు ఉండి నేను కూడా ట్రైనింగ్ అయ్యారు. అది వారికి కనువిప్పు. ఆయన చేస్తున్న పని, ఇన్ని రోజులు ఆయన ఆచరిస్తున్న విధానం ఎంత తప్పో తెలిసింది. అప్పుడు ఆయనకు మళ్లీ ఇంట్రస్ట్ కలిగింది. ముఖ్యంగా అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆవిడ లండన్‌లో ట్రైనింగ్ అయింది. 'ఐరిష్ వారెన్' ఆమె పేరు. లండన్‌లో[[లండన్‌]]లో డ్రామాకి, ఫిల్మ్స్‌కి, రేడియోకి వాయిస్‌లో ట్రైనింగ్ అయింది. అమెరికాలో వాయిస్ ట్రైనింగ్ ఇచ్చేది. అనుకోకుండా వాయిస్ మీద ఒక పుస్తకం కూడా అక్కడ దొరికింది వారికి.
 
=='వర్డ్స్ అండ్ వాయిసెస్' ప్రారంభం==
కొంతమందితో కలిసి మళ్లీ బొంబాయిలో (1991) 'వర్డ్స్ అండ్ వాయిసెస్' సంస్థని స్థాపించారు. ట్రైనింగ్‌లో భాగంగా పిచ్, వాల్యూమ్, మాడ్యులేషన్, కార్డ్ మొదలైన విషయాలెన్నో ఉంటాయి. ఒక్క తెలుగులోనే కాదు. [[హిందీ]], [[మరాఠీ]], [[మలయాళం]], [[రష్యన్]], [[ఇంగ్లీష్]] ఇంకా ఎన్నో భారతీయ భాషల్లో ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక్కడికి యాక్టర్లే కాదు లాయర్లు కూడా వస్తుంటారు. అప్పుడే పుట్టిన పాపాయికి ఏ భాషా రాకపోయినా గాలి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి శబ్దంగా బయటికి వస్తుంది. ఏడవటం మొదలుపెడుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా శ్వాస ద్వారా జరిగే ప్రక్రియ. మన స్వరం ఒక సంగీత వాయిద్యం వంటిది. వయోలిన్, వీణలని శృతి చేస్తే ఎన్నో రాగాలు పలికించవచ్చు. అలాగే మన గళం నుండి కూడా ఎన్నో భావాలు పలికించవచ్చు. ఆయన దగ్గర తర్ఫీదు పొందినవారు సినీ, డబ్బింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల్లో ప్రొఫెషనల్స్‌గా ఉన్నారు. కొందరు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కూడా మొదట్లో నా దగ్గర తర్ఫీదు పొందినవారే.
 
ఆయన జీవితాన్ని వాయిస్‌కే అంకితం చేశారు. తొలి రోజుల్లో 'తెలుగు స్వతంత్ర'లో కొన్ని వ్యాసాలు, కథలు రాశారు. ఒక పుస్తకం కూడా వెలువడింది. ఆంగ్లంలో ఎన్నో స్క్రిప్ట్స్ రాశాను. ఫిల్మ్స డివిజన్‌లో ఉన్నప్పుడు తరచుగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేసేవారు. ట్రెక్కింగ్ ఆయన ఇతర హాబీ. హిమాలయాలలో పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పదివేల అడుగుల ఎత్తు వరకు వెళుతుండేవారు. నేటికీ ఈ అలవాటు కొనసాగిస్తున్నారు. ఇటీవలే భూటాన్‌లో[[భూటాన్‌]]లో కూడా పర్వతారోహణ చేశారు. ఫోటోగ్రఫీ ఆయన మరో హాబీ.పెరుగుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ ... టీవీ ఛానల్స్ ... ఈ రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి అవకాశాలున్నాయి. అవసరమైన ఆర్టిస్టులందరికి మా 'వర్డ్ ్స అండ్ వాయిసెస్ ఇన్‌స్టిట్యూట్' ద్వారా మంచి శిక్షణను ఆయన ఊపిరి ఉన్నంతవరకూ ఇవ్వాలనేదే వారి ఆకాంక్ష.
==మూలాలు==
* మణినాథ్ కోపల్లె(Andhrajyothi news paper)
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు