అమరజీవి (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

9 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
చి (→‎కథ)
 
==కథ==
[[అక్కినేని]], జయప్రదల[[జయప్రద]]ల ప్రేమకథతో చిత్రం మొదలవుతుంది. తీరా పెళ్ళి సమయానికి జయప్రద పెళ్ళికి నిరాకరిస్తుంది. తన అక్క జయసుధని అక్కినేని ప్రేమ పేరుతో మోసం చేసినందువలనే తాను ఆత్మహత్యకి పాల్పడినదని, తన మరణానికి కారణం అక్కినేనే అని తెలుసుకొన్న జయప్రద, ప్రేమలో మోసగింపబడితే ఎలా ఉంటుందో తనకి తెలియజేయటానికే అతనితో ప్రేమ నాటకమాడినదని తెలియజెబుతుంది.
 
== చిత్రబృందం ==
=== తారాగణం ===
1,95,716

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2017020" నుండి వెలికితీశారు