దేవరకోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
#దేవరకోట గ్రామంలో కొలువైయున్న శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఇంటింటికీ, జాతర మహోత్సవాలు, 1871 నుండి, ప్రతి 5 సంవత్సరాలకొకసారి, చైత్ర శుద్ధ పౌర్ణమికి అత్యంత వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,[[ఏప్రిల్]] లో, 16వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ నిర్వహించారు. అమ్మవారిని మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో భక్తిశ్రద్ధ్లతో జాతర మహోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులు, మ్రొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని తరించెదరు. [4]
#ఈ అమ్మవారి గ్రామోత్సవాన్ని, 2014, [[ఆగష్టు]]-22, శ్రావణ [[శుక్రవారం]] నాడు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, భక్తిశ్రద్ధలతో అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
#2016,అక్టోబరు-30వ తేదీ ఆదివారం, దీపావళి పర్వదినం సందర్భంగా, ఆలయంలో "'''కోట ముత్యాలమ్మ ఆలయ సంక్షిప్త చరిత్ర"''' అను పుస్తకాన్ని, ఆవిష్కరించినారు. ఈ పుస్తకంలో, ఆలయ చరిత్రతోపాటు, దాతల వివరాలు, జమాఖర్చులు, ఆలయాన్ని సందర్శించిన ప్రముఖుల ఫొటోలను సుందరంగా పొందుపరచినారు. [7]
 
===శ్రీ కోదండరామాలయం===
"https://te.wikipedia.org/wiki/దేవరకోట" నుండి వెలికితీశారు