వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అనువాదం పూర్తి, ప్రస్తుతానికి అవసరంలేని వ్యాసాల తొలగింపు
పంక్తి 1:
{{అనువాదము}}
{{అడ్డదారి|[[WP:STUB]]}}{{guideline}}
'''మొలకలు ''' అంటే వ్యాసాలే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా వికీపీడియా సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. వ్యాసం ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తి స్థాయి వ్యాసానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా లేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని సముదాయం అనుకోదుఅనుకోరాదు. వ్యాసం తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు మరి! ఈ మొలకలతో ఎలా వ్యవహరించాలో నిర్దేశించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం. ఈ వ్యాసపు మొదటి భాగమైన ''అత్యవసర సమాచారం'' విభాగాన్ని అందరూ చదవాలి. ఇక రెండవ భాగమైన ''అదనపు సమాచారం'' కొందరికే ఆసక్తి కలిగించవచ్చు, కాబట్టి అది తప్పని సరేమీ కాదు.
==అత్యవసర సమాచారం==
===మొలకను గుర్తించుట===
మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. [[Wikification|వికీకరణ]] చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{tl|శుధ్ధి}} అనే టాగు తగిలించాలి.

==మొలకను గుర్తించుట==
చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు|తొలగింపు]]కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - [[Wiktionary|విక్షనరీ]]— ఉంది చూడండి. ఆ వ్యాసానికి మరింత సమాచారం జోడించడం ఇంకా మంచి ఆలోచన.
మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. వికీకరణ చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{tl|శుద్ధి}} అనే ట్యాగు తగిలించాలి.

చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు|తొలగింపు]]కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - విక్షనరీ — ఉంది చూడండి.
===మొలక వర్గీకరణ===
చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి ''మొలక టెంప్లేటు'' ను వ్యాసానికి జత చెయ్యండి. సాంప్రదాయికంగా ఈ టెంప్లేటును వ్యాసానికి చివర పెట్టాలి. మొలక టెంప్లేటు రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది ఫలానా రకానికి చెందిన మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, వ్యాసాన్ని ''మొలకల వర్గం''లో పెట్టే ఒక వర్గపు లింకు. (ఈ రెండవ భాగం ఇంగ్లీషు వికీపీడియాలో ఉంది గాని తెలుగు కూర్పులో ఇంకా లేదు. ఇంగ్లీషులో మొలకలు బాగా ఎక్కువై పోవడంతో మొలకల ఉప వర్గాల అవసరం వచ్చింది. తెలుగులో ఆ అవసరం ఇంకా రాలేదు. త్వరలో వస్తుందని ఆశిద్దాం) ప్రధాన మొలక వర్గం - {{tl|మొలక}} - పూర్తిగా నిండిపోవడంతో ఉప వర్గాల అవసరం ఏర్పడింది. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలిక అయింది.

==మొలక వర్గీకరణ==
చిన్న వ్యాసాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి ''మొలక మూస''ను వ్యాసానికి జత చెయ్యండి. మొలక మూస రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, వ్యాసాన్ని ''మొలకల వర్గం''లో పెట్టే ఒక వర్గపు లింకు. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలిక అయింది.

మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది ''విషయం-మొలక''; మొలకల పూర్తి జాబితా కొరకు [[వికీపీడియా:మొలకల వర్గీకరణ/మొలకల రకాలు]] చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒకవేళ వ్యాసం రెండు వర్గాల లోకి వస్తుంటే, రెండు మూసలు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.

ఒక ప్రధాన వర్గమంటూ లేని మొలక మీకు కనిపిస్తే, దానికి ఒక వర్గాన్ని సృష్టించండి. మొలకకు ట్యాగు తగిలించడం ఎంత ముఖ్యమో, వర్గాన్ని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది. మొలక బాగా విస్తరించాక, పూర్తి స్థాయి వ్యాసం అయ్యాక, దాని మొలక టాగును తొలగించాలి.

మొలక సంబంధిత కార్య కలాపాలకు [[వికీపీడియా:మొలకల వర్గీకరణ]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.

===ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి===
ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండేలా చూడాలి. పుస్తకాల నుండి గానీ, [[YAHOO!]]యాహూ, [[Google]]గూగుల్ వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందుపరచ వచ్చు; ఆ సమాచారం సరియైనదీ,[[వికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షికమైనది]] అయి ఉండాలి.

Line 31 ⟶ 25:
వ్యాసాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడిగా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.

==మొలకలు ఎక్కడెక్కడున్నాయి==
===మొలకలను గుర్తించడం===
:[[:వర్గం:మొలక]] ''ఉప వర్గాలు, వ్యాసాల జాబితా''

===మొలకలు ఎక్కడెక్కడున్నాయి===
:[[:వర్గం:Stub categories]] ''the main list of stub categories and of articles contained within them''
:[[:వర్గం:Stubs]] ''deprecated, but still receives a few articles periodically''
:[[User:Triddle/stubsensor|Stubsensor]] ''a script which detects long articles with the stub tag attached to them and is used to organize periodic [[User:Triddle/cleanup|cleanup projects]]''
:[[వికీపీడియా:Most wanted stubs]]
:[[వికీపీడియా:Shortpages]]

==అదనపు సమాచారం==
===కొత్త మొలక వర్గాలు===
If you identify a group of stubs that do not fit in an existing category, or if an existing stub category is growing too large and might be optimized by creating a narrower category, you might propose the creation of a new stub category. Proposed new stub types are debated at [[వికీపీడియా:WikiProject Stub sorting/Proposals]]. Before you start a new stub category, make sure you consider these six guidelines:

#Is there a stub for this topic already?
#:Check [[వికీపీడియా:WikiProject Stub sorting/Stub types|the list]].
#Will the new category be well-defined enough to help editors identify articles that they have the expertise to expand?
#:Remember that using stubs categories is a way to facilitate article expansion.
#Does the new category cover ground not covered by other categories, or create a well-defined subcategory that does?
#:A new category might fit as a subcategory of more than one existing category, such as in the case of {{tl|Baseballbio-stub}}, which is a ''child'' of both {{tl|Sportbio-stub}} and {{tl|Baseball-stub}}.
#Will there be a significant number of stubs in this category; are there enough article stubs to warrant this new type?
#:Typically the threshold ranges from 100 to 300 articles. This threshold is waived if the stub category exists as a tool for use by a [[వికీపీడియా:WikiProject|WikiProject]]. In general any new category must have at least 60 articles.
#Would your new category overlap with other categories?
#:For example, geography stubs are sorted by country so you wouldn’t want to create mountain-stub or river-stub.
#If you are breaking a subcategory out of a pre-existing category, will the new stub reduce the size of the parent category by a significant amount?
#:This is not an absolute necessity, but it has been a driver for the creation of most of the existing stub categories.

If you think you have satisfied these guidelines, propose the new stub category. If there are no objections within a week, you can go ahead and create the new stub category.

===మొలక మూస తయారీ===
First, you will need to create the template which will be displayed on the articles which contain the stub. This should be named logically, following this model: ''Template:topic-stub''. For more information please refer to [[వికీపీడియా:WikiProject Stub sorting/Naming guidelines|this article]].

This is the basic format for new stub templates:

<nowiki>

''This [[A]]-related article is a [[వికీపీడియా:Stub|stub]]. You can [[వికీపీడియా:Find or fix a stub|help]] Wikipedia by [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=edit}} expanding it]''.

[[వర్గం:B]]
</nowiki>

You might find use in pasting this code into the new template and customizing it by inserting different text into it. Replacing the letters '''A''' and '''B''' as such:

*A: The stub topic goes into this field. For example, ''Road''. The topic must have a developed article, and thus not be another stub.

*B: This should be replaced by a proper category, so that the stub will automatically be listed together with other stubs of its kind. Continuing with the previous example, you would replace '''B''' with ''Road stubs'' or ''Road-related stubs''. When the page is saved, a new template will have been created. In this example, {{tl|road-stub}}.

In the past, it was standard practice to add a small image to the stub template (the "stub icon"), but this is now discouraged, as it increases the strain on the Wikipedia servers.

===మొలక వర్గ తయారీ===
Next, you will need to create a category to hold the articles which will have the new stub tag attached to them. ''Do this before you add your new template to any articles.''

To start editing it, you should follow the red category link on the stub template you have created. In this case, it would appear as [[:వర్గం:Road stubs]]. Here's the basic format for stub categories:

<nowiki>

{{Stub Category|article=[[A]]s or [[A]]|newstub=B|category=C}}

</nowiki>

*A: Insert the description of the category here. In this case it would be ''roads'', you can expand the description by adding additional terms. So you could, for example, add ''road transportation''.
*B: Insert the name of the new stub here.
*C: Insert the name of an appropriate higher level category, for this example it would be ''road transport stubs''. If you have broken your new stub out from an existing stub category, it would be advisable to list this category here.

This syntax does four things, it:
# adds the [[:వర్గం:Road stubs]] to [[:వర్గం:Stubs]]
# provides a description of the category
# displays the stub text
# inserts this category into a higher level category, in this case the ''Category:Road'' stubs will be a member of ''Category:Road transport''.

So, in this example, the formatting would look like this:

<nowiki>

{{Stub Category|article=[[Road]]s or [[Road Transport]]|newstub=Road-stub|category=Road transport}}

</nowiki>

In order to increase the categories effectiveness and visibility, it's generally advisable to add your category to several categories. For example, this would add it to the Roads category:

<nowiki>

[[వర్గం:Roads]]

</nowiki>

When you are done, it is important that you make sure that the new stub and the new stub category are linked correctly to other categories. Using the ''road-stub'' as an example, the ''road-stub category'' needs to be a member of [[:వర్గం:Stub categories]] (because it's a stub category) and [[:వర్గం:Roads]] (because it's a category consisting of roads). If your new category has been made from part of an existing stub category or categories, these should also be listed here (so, for example, [[:వర్గం:France geography stubs]] should be part of [[:వర్గం:France-related stubs]] and [[:వర్గం:Europe geography stubs]]).

At this point, you should add the new stub category to this list: [[వికీపీడియా:WikiProject Stub sorting/Stub types]]

Once the new stub category is approved by the [[WP:WSS]] (which should normally be done before it is created), to make clear that it underwent the mandatory revision proccess and was approved by means of consensus, add the {{tl|WPSS-cat}} template to the category page.

If you have doubts or comments regarding any part of the process, don't hesitate to address them [[Wikipedia talk:WikiProject Stub sorting|here]].
[[వర్గం:WikiProject Stub sorting|Stub]]

[[వర్గం:మొలక]]
[[వర్గం:వికీపీడియా సహాయం]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
[[th:วิกิพีเดีย:โครง]]
[[ar:ويكيبيديا:بذرة]]
Line 175 ⟶ 73:
[[zh:Wikipedia:小作品]]
[[zh-min-nan:Wikipedia:Phí]]
[[మీడియా:Example.ogg]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు