వికీపీడియా:తొలగింపు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 261:
===నిర్వాహకులు కానివారు వర్గాల చర్చను ముగించడం===
చర్చను ముగించే పని తగు అనుభవం ఉన్న, నిర్వాహకులు కాని సభ్యులు కూడా చెయ్యవచ్చు. అయితే తొలగించడం వంటి నిర్ణయాలను అమలుచేసేందుకు నిర్వాహక అనుమతులు ఉండాలి కాబట్టి, సదరు నిర్ణయాలను తీసికోవలసిన అందర్భాల్లో అలాంటి చర్చలను నిర్వాహకులు కానివారు ముగించరాదు.
==ఇవి కూడా చూడండి==
|