వికీపీడియా:తొలగింపు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
పంక్తి 1:
{{అనువాదము}}
 
{{guideline}}
ఓ పేజీని తొలగించడం, లేదా ఉంచెయ్యడం ఎలా చెయ్యాలో వివరించే పేజీ ఇది. సాధారణంగఅ, పేజీని తొలగింవ్చే బాధ్యత నిర్వాహకులదే. కానీ, వికీపీడియాలో మంచి దిద్దుబాటు అనుభవం కలిగిన సభ్యులు [[వికీపీడియా:తొలగింపు పద్ధతి#Non-administrators closing discussions|నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం]] పేజీలోని నిబంధనలకు లోబడి చర్చలను ముగించ'''''వచ్చు'''''. ముగింపు నిర్ణయాలను నిర్వాహకులు [[వికీపీడియా:తొలగింపు సమీక్ష|సమీక్షించి]] అవసరమైతే మళ్ళీ తెరవవచ్చు.
Line 28 ⟶ 26:
# చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{tl|ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
# చర్చపై ఆధారపడి, [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు|మార్గదర్శకాలు]] వాడి వ్యాసాన్ని ఉంచాలో తొలగించాలో, సంబంధిత చర్చ, ఉప పేజీలను తొలగించాలో లేదో నిర్ణయించండి.
<!--# Remove the line saying {{[[{{ns:Template}}:REMOVE THIS TEMPLATE WHEN CLOSING THIS AfD|REMOVE THIS TEMPLATE WHEN CLOSING THIS AfD]]&#124;''something''}}. This will decategorise the debate from the active-AfD categories.-->
# {{tl|ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే దాన్ని తీసెయ్యండి.
# చర్చా ఉపపేజీలో పైన అడుగున కింది పాఠ్యాన్ని చేర్చండి. (ఈ రెండూ కలిసి చర్చ ముగిసినట్టు సూచిస్తూ, దాని చుట్టూ ఒక ఒక మసక పెట్టెను సృష్టిస్తాయి. కింది [[వికీపీడియా:తొలగింపు పద్ధతి#Header and footer text - AFD|ఉదాహరణ చూడండి]].) శీర్షం మూస, ముగింపు ఫలితం పై విభాగపు శీర్షానికి ''పైకి'' చేరతాయి, దాని కిందకు కాదు.
Line 203 ⟶ 201:
{{sfd bottom}}
-->
<!-- ప్రస్తుతానికి ఈ విభాగాన్ని దాచాను., అవసరమైనపుడు అనువదించి చూపించవచ్చు (చదువరి)
 
==[[వికీపీడియా:తొలగింపు సమీక్ష]] చర్చలు==
Deletion Review discussions are typically closed after 5 days of discussion. Due to the nature of these discussions, the standards are very different from the standards followed in other discussions. Closers must be very familiar with the standards and outcomes used in the Deletion Review process.
Line 250 ⟶ 248:
* If a separate discussion page was created, follow the AFD procedures above.
* If no separate discussion page was created, please consider creating one. If you choose not to, at least copy the discussion onto the article's Talk page.
-->
 
==నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం==
సాధారణంగా తొలగింపు చర్చల ముగింపు బాధ్యత నిర్వాహకులదే. అయితే, నిర్వాహులు తీరికలేకుండా ఉన్న సందర్భాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు కింది సందర్భాల్లో ఈ పని చెయ్యవచ్చు: