ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016, [[ఫిబ్రవరి]]-22వ తేదీ, మాఘశుద్ధ[[పౌర్ణమి]]నాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. 23వ తెదీ [[మంగళవారం]]నాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వ తేదీ [[బుధవారం]] మరియు 25వ తెదీ [[గురువారం]]నాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించారు. 26వ తేదీ [[శుక్రవారం]] ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్తంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], [[చెరుకు]], అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు