వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
| weight =
}}
'''వంగోలు వెంకటరంగయ్య''' ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించిరి.వీరు "భారతి" వంటి సుప్రసిద్ధసారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు. వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణములోని[[రామాయణము]]లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.
 
ఇరువది రెండేంద్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి నెల్లూరులో న్యాయవాదిత్వములో ప్రవేశించిన వారిలో వీరు ఒకరు. వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు, [[వేదము వేంకటరాయశాస్త్రులు]] గారు , [[వెన్నెలకంటి దరరామయ్య]] గారు, [[శనగవరపు పరదేశిశాస్త్రులు]] గారువంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించిరి. మరియు భరతముని [[ప్రణీత నాట్యశాస్త్రము]] లోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విఅలక్షణముగా వివరములతో [[ఆంగ్లేయ]] భాషలోకి అనువదించిరి. ఈ గ్రంథము1936సం. లో [[అన్నామలై]] ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. (This book was available in Ethnological Dance centre- New York- Is the school of Natya Founded by La Meri and Ruth St. Denis).
 
వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతరవిద్యావ్యాసంగపరాయణులు.
1,99,550

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2018859" నుండి వెలికితీశారు