దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

21 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ళను గురించి → ళ గురించి (2), పని చేసాడు → పనిచేసాడు, → ( using AWB
పంక్తి 40:
==కవితా వ్యాసంగం==
పదకొండు సంవత్సరాల వయసులోనే కవితావ్యాసంగం ప్రారంభించాడు.
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి [[అనకాపల్లి]] వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంథం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంథం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, [[మద్రాసు]] క్రైస్తవ కళాశాలలో, పెరంబూరులోని[[పెరంబూరు]]లోని కళాశాల, విజయవాడలో[[విజయవాడ]]లో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల [[తెలుగు]] పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో [[మహాత్మా గాంధీ]]ని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళ గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు.
సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చిలుకూరి నారాయణరావు]], [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు.
[[తిరుపతి వేంకటకవులు]] గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక పద్యము చెప్పి గురుస్తుతి చేసేవాడు.
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
 
==అవధాన ప్రస్థానం==
ఇతడు తన 16 యేటనే అవధానాలు చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో గుంటూరు ఆవధానాలు, చీరాల అవధానం, జాండ్రపేట అవధానం, మద్రాసు అవధానం, రాజమండ్రి అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=165-170|edition=ప్రథమ|accessdate=23 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
2,07,767

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2018863" నుండి వెలికితీశారు