నారాయణ గురు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేరళ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలం
పంక్తి 14:
|quote =
}}
'''నారాయణ గురు''' (1856 - సెప్టెంబరు 20, 1928) కేరళకు చెందిన ఒక [[సంఘసంస్కర్త]]. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు.<ref name=andhrajyothy>{{cite web|title=కులమత భేదాల నిర్మూలన కోసం నారాయణ గురు కృషి గొప్పది : సోనియా|url=http://www.andhrajyothy.com/artical?SID=190174|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=8 November 2016}}</ref> కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనీ, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని ఆయన భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు.<ref name="Prophet2">{{cite book |url=https://books.google.com/books?id=xNAI9F8IBOgC |pages=24–46 |title=Religion and social conflict in South Asia |volume=22 |series=International studies in sociology and social anthropology |editor1-first=Bardwell L. |editor1-last=Smith |publisher=BRILL |year=1976 |isbn=978-90-04-04510-1|chapter=The Izhavas of Kerala and their Historic Struggle for Acceptance in the Hindu Society|last=Pullapilly|first=Cyriac K.}}</ref>
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/నారాయణ_గురు" నుండి వెలికితీశారు