500, 1000 రూపాయల నోట్ల రద్దు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Queue in ATM at Tadepalligudem after demonetization of Indian 500, 1000 Note.jpg|thumb|500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న నిర్ణయం వెలువడ్డ గంటల వ్యవధిలో ఏటీఎం (తాడేపల్లిగూడెం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద బారులు తీరిన జనం]]
'''500, 1000 రూపాయల నోట్ల రద్దు''' అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 8 నవంబర్ 2016 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 100 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 8 నవంబర్ 2016న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.<ref>{{cite news|last1=Bhatt|first1=Abhinav|title=Watch PM Modi's Entire Speech On Discontinuing 500, 1000 Rupee Notes|url=http://www.ndtv.com/india-news/pm-modi-speaks-to-nation-tonight-at-8-pm-1622948|accessdate=8 November 2016|publisher=NDTV India|date=8 November 2016}}</ref> ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి, కొత్త 500, 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి వచ్చినట్టు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారు.<ref>[http://indiatoday.intoday.in/story/live-pm-narendra-modi-addresses-nation/1/805755.html PM Narendra Modi: Rs 500, Rs 1000 bank notes not valid from midnight; ATMs won't work tomorrow]</ref>
 
==విధానం==