500, 1000 రూపాయల నోట్ల రద్దు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==విధానం==
ప్రధాని ప్రకటన జరిగిన వెంటనే ఆర్.బి.ఐ. గవర్నర్ చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునే విధానాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
<ref>http://finmin.nic.in/press_room/2016/press_cancellation_high_denomination_notes.pdf</ref> On 8 November, other than the notification that these denomination will be discontinued, there were a few other relevant announcements such as:
# 9, 10 నవంబర్ తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని ఏటీయంలు మూసివుంటాయి.
# అన్ని బ్యాంకులు 9 నవంబర్ తేదీన మూసివుంటాయి.
# ఆపైన డిసెంబర్ 31 వరకూ సరైన గుర్తింపు ద్వారా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు.