ఎ ఫిల్మ్ బై అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox film |name = ఎ ఫిల్మ్ బై అరవింద్ |image = |director = శేఖర్ సూరి |producer...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|language = తెలుగు
}}
'''ఎ ఫిల్మ్ బై అరవింద్''' 2005 లో [[శేఖర్ సూరి]] దర్శకత్వంలో విడుదలైన మిస్టరీ సినిమా. ఈ సినిమా హిందీలోకి ''భయానక్ - ఎ మర్డర్ మిస్టరీ'' అనే పేరుతో అనువాదం అయింది.<ref name=idlebrain>{{cite web|title=ఎ ఫిల్ం బై అరవింద్ 100 రోజులు|url=http://www.idlebrain.com/news/functions/100days-afba.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref>
 
== కథ ==
చిన్ననాటి స్నేహితులైన అరవింద్ ([[రాజీవ్ కనకాల]]), రిషి ([[రిషి]])సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కలలు కంటుంటారు. వారికి అవకాశం వచ్చి రిషి కథానాయకుడుగా, అరవింద్ దర్శకుడిగా రెండు విజయవంతమైన చిత్రాలు రూపొందిస్తారు. మూడో సినిమా కోసం కొత్త కథ, కొత్త రచయితల కోసం అంవేషితూ అనేకమంది రచయితలను పురమాయిస్తారు. అలా అరవింద్ ఒక కొత్త రచయిత రాసిన కథను పరిశీలిస్తుండగా అతని సహాయ దర్శకుడొకరు ఆ పేపర్ల మీద ఇంకు ఒలికిస్తాడు. అంతటితో చదవడం ఆపి అరవింద్ తన స్నేహితుడు రిషితో కలిసి అలా సరదాగా ప్రయాణిస్తూ స్క్రిప్టు గురించి మరింత ఆలోచిస్తామనుకుంటారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ_ఫిల్మ్_బై_అరవింద్" నుండి వెలికితీశారు