ఎ ఫిల్మ్ బై అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
అరవింద్ ఎలాగైనా నిరుపమను చంపి తన స్నేహితుణ్ణి కాపాడాలనుకుంటాడు. కానీ అప్పటికే రచయిత కథను రొమాంటిక్ క్లైమాక్స్ గా మార్చేస్తాడు. దాంతో రిషి భద్రంగానే ఉంటాడు కానీ అరవింద్ మాత్రం వార్తల్లో చెప్పిన సైకోపాత్ చేతిలో మరణిస్తాడు. నిజానికి వారు తమ ప్రయాణంలో ప్రమాదానికి కారణమైన నల్ల కారులో ఉన్నది సైకోపాత్ అయిన ఒక అమ్మాయి. తమకు ప్రమాదం జరగడానికి వారే కారణమని వాళ్ళను చంపాలని తిరుగుతుంటుంది. తన స్నేహితుడు అరవింద్ చావుకు కారణమైన రిషి ఆ సైకోపాత్ ను చంపి నిరుపమను కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
* అరవింద్ గా [[రాజీవ్ కనకాల]]
* రిషిగా రిచర్డ్ [[రిషి]]
* మోనా చోప్రా
* రచయితగా [[గజల్ శ్రీనివాస్‍]]
* వంటవాడిగా తోట మధు
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎ_ఫిల్మ్_బై_అరవింద్" నుండి వెలికితీశారు