డిసెంబర్ 14: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1914]]: [[మాకినేని బసవపున్నయ్య]], మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
* [[1923]]: [[అవసరాల సూర్యారావు]], ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది
* [[1963]]: [[భరత్ అరుణ్]] భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
* [[1982]]: [[ఆది పినిశెట్టి]], ప్రముఖ తెలుగు మరియూ తమిళ నటుడు.
 
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_14" నుండి వెలికితీశారు