స్రవంతి రవికిషోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|residence = [[హైదరాబాదు]]
}}
'''స్రవంతి రవికిషోర్''' ఒక ప్రముఖ సినీ నిర్మాత.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో స్రవంతి రవికిషోర్ తో ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/interview_srk.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. తర్వాత ఈ సంస్థ పేరును చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 10:
 
== సినిమాలు ==
ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
మొదట్లో దర్శకుడు [[వంశీ]]తో కలిసి లేడీస్ టైలర్, మహర్షి, కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]తో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత కె. విజయభాస్కర్ తో కలిసి రెండు సినిమాలు చేశాడు.
=== పాక్షిక జాబితా ===
* లేడీస్ టైలర్
* మహర్షి
"https://te.wikipedia.org/wiki/స్రవంతి_రవికిషోర్" నుండి వెలికితీశారు