స్రవంతి రవికిషోర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
మొదట్లో దర్శకుడు [[వంశీ]]తో కలిసి లేడీస్ టైలర్, మహర్షి, కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]తో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత కె. విజయభాస్కర్ తో కలిసి రెండు సినిమాలు చేశాడు.
 
సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోటి, సుచిత్ర చంద్రబోస్, శ్రీకర్ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశాడు.
=== పాక్షిక జాబితా ===
* లేడీస్ టైలర్
"https://te.wikipedia.org/wiki/స్రవంతి_రవికిషోర్" నుండి వెలికితీశారు