శేఖర్ సూరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref>
|name = శేఖర్ సూరి
|birth_place = పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
|occupation = సినీ దర్శకుడు
}}
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref> తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-adrustam.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_సూరి" నుండి వెలికితీశారు