జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
జుంకో తాబెయ్<ref>{{cite web |url=http://www.junko-tabei.jp/profile/index-e.html |title=Official website- profile |accessdate=22 September 2010}}</ref> [[జపాన్]] దేసానికి చెందిన [[పర్వతారోహణం|పర్వతారోహకురాలు.]] ఆమె ప్రపంచంలో ఎత్తెన శిఖరం అయిన [[ఎవరెస్టు పర్వతం]] అధిరోహించిన మొదటి స్త్రీగా చరిత్రలో నిలిచెంది. ఆమె ప్రతీ [[ఖండం]] లోని ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించిన మొదటి మహిళ. <ref name="si1996">{{cite journal|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm |title=No Mountain Too High For Her : Junko Tabei defied Japanese views of women to become an expert climber |author=Robert Horn |magazine=[[Sports Illustrated]] |date=29 April 1996 |archivedate=December 13, 2013 |deadurl=unfit |archiveurl=https://web.archive.org/web/20131213065236/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm }} Retrieved 29 December 2015</ref><ref name= peak>Otake, Tomoko, "[http://www.japantimes.co.jp/text/fl20120527x2.html Junko Tabei : The first woman atop the world]", ''[[Japan Times]]'', 27 May 2012, p. 7</ref><ref name="alpinejournal"/>
 
== ప్రారంభ జీవితం ==
తాబెయ్ ఏడుగురు సంతానం గల కుటుంబంలో ఐదవ కుమార్తెగా ముహారు, ఫుకుషిమా లో జన్మించింది. <ref name=":1">{{Cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77/|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=2016-10-22|newspaper=The Japan Times Online|language=en-US|issn=0447-5763|access-date=2016-10-23}}</ref><ref name=":3">{{Cite web|url=https://web.archive.org/web/20131007044949/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|title=Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault|date=2013-10-07|access-date=2016-10-23}}</ref> ఆమె బలహీనమైనదిగా భావించబడినప్పటికీ తన 10 వ యేట పర్వతారోహణకు ప్రారంభించింది. ఆమె తన పాఠశాల తరపున పర్వాతారోహణ కొరకు వెళ్ళి "నాసూ శిఖరం" అధిరోహించింది. <ref name=":1" /><ref name=":0" /> ఆమెకు పర్వతారోహణపై ఆశక్తి ఉన్నప్పటికీ ఆమె కుటుంబం పేదరికం వల్ల ఆమెకు సహకారం అందించలేకపోయింది. అందువల్ల ఆమె తన ఉన్నత పాఠశాల విద్యాభ్యాస రోజులలో కొన్ని పర్వతారోహణలు మాత్రమే చేయగలిగింది.<ref name=":3" />
 
 
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు