"శేఖర్ సూరి" కూర్పుల మధ్య తేడాలు

లింకులు
(లింకులు)
|occupation = సినీ దర్శకుడు
}}
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు.<ref name="శేఖర్ సూరి ఐడిల్ బ్రెయిన్ ఇంటర్వ్యూ">{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో శేఖర్ సూరితో ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/shekkarsuri.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> తెలుగు సినిమాలే కాక [[బాలీవుడ్]] లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref> [[తరుణ్ కుమార్|తరుణ్]] హీరోగా వచ్చిన [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అతని మొదటి సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-adrustam.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి [[పశ్చిమ గోదావరి జిల్లా]], తణుకులో[[తణుకు]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
== కెరీర్ ==
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో [[ముంబై]] చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెంస్ తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలకు ఘోస్ట్ రచయితగా పనిచేశాడు. [[సంజయ్ దత్]] తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ [[హైదరాబాదు]] చేరుకున్నాడు. తరువాత హీరో [[తరుణ్ కుమార్|తరుణ్]] తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత వచ్చిన [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] మంచి విజయం సాధించింది.
== సినిమాలు ==
* అదృష్టం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2019476" నుండి వెలికితీశారు