జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
| notable_works =
}}
జుంకో తాబెయ్<ref>JWEE 1975+40 official website [http://www.jwee1975.com/about_jwee/ "Women’s Quest for Everest"]</ref> [[జపాన్]] దేసానికి చెందిన [[పర్వతారోహణం|పర్వతారోహకురాలు.]] ఆమె ప్రపంచంలో ఎత్తెన శిఖరం అయిన [[ఎవరెస్టు పర్వతం]] అధిరోహించిన మొదటి స్త్రీగా చరిత్రలో నిలిచెందినిలిచింది. ఆమె ప్రతీ [[ఖండం]] లోని ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించిన మొదటి మహిళ. <ref name="si1996">{{cite journal|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm |title=No Mountain Too High For Her : Junko Tabei defied Japanese views of women to become an expert climber |author=Robert Horn |magazine=[[Sports Illustrated]] |date=29 April 1996 |archivedate=December 13, 2013 |deadurl=unfit |archiveurl=https://web.archive.org/web/20131213065236/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm }} Retrieved 29 December 2015</ref><ref name= peak>Otake, Tomoko, "[http://www.japantimes.co.jp/text/fl20120527x2.html Junko Tabei : The first woman atop the world]", ''[[Japan Times]]'', 27 May 2012, p. 7</ref><ref name="alpinejournal"/>
 
== ప్రారంభ జీవితం ==
పంక్తి 27:
తాబెయ్ యొక్క ఎల్.సి.సి. క్లబ్ లో గల బృధం జపానీస్ వుమెన్స్ ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ (జె.డబ్ల్యూఈ) గా ప్రసిద్ధి చెందింది. ఈ బృందం ఎల్కో హిసానో నాయకత్వంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నం చేసింది. ఈ బృందంలో 15 మంది సభ్యులు ఉండేవారు. వారిలో పనిచేసే మహిళలు (ఉపాధ్యాయులు, కంప్యూటరు ప్రోగ్రామర్స్, మరియు జూవెనీల్ కౌన్సిలర్) ఉన్నారు. <ref>JWEE 1975+40 official website [http://www.jwee1975.com/about_jwee/ "Women’s Quest for Everest"]</ref> తరువాత తాబె మరియు హిరొకొ హిరకవ లు మే 19, 1970లో అన్నపూర్ణ III శిఖరాన్ని అధిరోహించారు.<ref>The Himalayan Journal Vol.30 [https://www.himalayanclub.org/hj/30/7/japanese-womens-annapurna-iii-expedition-1970/ "JAPANESE WOMEN'S ANNAPURNA III EXPEDITION, 1970"]</ref> మహిళా పర్వతారోహక క్లబ్ (LCC) ఎవరెస్టు శిఖరాన్నిఅ ధిరోహించేందుకు నిర్ణయించింది.
 
ఈ పర్వతారోహణ కొరకు స్పాన్సర్ల కోసం ఆమె సహాయం చేసింది.<ref name=":03" /> ఆమె చివరి నిమిషంలో యోమ్లూరి షింబణ్ న్యుస్ పేపర్ మరియు నిప్పోన్ టెలివిజన్ సంస్థల నుండి సహాయాన్ని పొందింది. ఆ బృందంలోని సభ్యులు జపాన్ దేశ సరాసరి వేతాన్ంతో సమానమైన మొత్తాన్ని చెల్లించారు. ఈ ధనాన్ని పొదుపు చేయడానికి ఆ బృందం సభ్యులు పర్వతారోహణ కొరకు వాటర్ ఫ్రూప్ పౌచ్ లు మరియు వావర్ గోవ్స్ ను కార్ల యొక్క పాట సీట్ల యొక్క కవర్లతో కుట్టుకొని తయారుచేసుకున్నారు. వారు చైనా నుండి గూస్ ఫెదర్ ను కొనుగోలు చేసి దానితో తాము పడుకొనే సంచులను తయారుచేసుకున్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపయోగించని జాం పాకెట్లను వారి ఉపాధ్యాయులకు సేకరించారు..<ref>Junko Tabei Official Blog [http://smcb.jp/_ps01?oid=3707&post_id=4275938 "エベレストの準備 その5"]</ref> నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. వారు 1953లో మొట్టమొదటి సారిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన [[టెన్సింగ్ నార్కే]] మరియు [[ఎడ్మండ్ హిల్లరీ]] వెళ్ళిన మార్గాన్నే ఎంచుకున్నారు.<ref name=":2">{{Cite web|url=http://www.cntraveller.in/story/it-s-1975-no-woman-had-scaled-mt-everest-yet/|title=It’s 1975. No woman had scaled Mt Everest yet... {{!}} Condé Nast Traveller India|website=Condé Nast Traveller India|language=en-US|access-date=2016-10-23}}</ref> <ref name="peak2" />
Tabei helped to find sponsors for the expedition, although she was frequently told that the women "should be raising children instead."<ref name=":03" /> She was able to obtain last-minute funding from the ''[[Yomiuri Shimbun]]'' newspaper and [[Nippon Television]], however all the group members still had to pay an amount that was almost equal to Japan’s average salary. To save money, they would use recycled car seats to sew up waterproof pouches and over-gloves. They also purchased goose feather from China and made their own sleeping bags. Students at school collected unused packets of jam for their teachers.<ref>Junko Tabei Official Blog [http://smcb.jp/_ps01?oid=3707&post_id=4275938 "エベレストの準備 その5"]</ref>
 
After a long training period, the team began the expedition early in 1975 when they traveled to [[Kathmandu]]. They used the same route to ascend the mountain that [[Sir Edmund Hillary]] and [[Tenzing Norgay]] had taken in 1953.<ref name=":2">{{Cite web|url=http://www.cntraveller.in/story/it-s-1975-no-woman-had-scaled-mt-everest-yet/|title=It’s 1975. No woman had scaled Mt Everest yet... {{!}} Condé Nast Traveller India|website=Condé Nast Traveller India|language=en-US|access-date=2016-10-23}}</ref> In early May the group were camping at 6,300 meters when an [[avalanche]] struck their camp. The women and their guides were buried under the snow. Tabei lost consciousness for approximately six minutes until her [[Sherpa people|sherpa]] guide dug her out. Twelve days after the avalanche, on 16 May 1975, Tabei became the first woman to reach the summit of Everest.<ref name=":2" /><ref name="peak2" />
 
As a result of her achievement, Tabei was showered with attention: she received messages from the King of Nepal and the Japanese government, a television miniseries was made about the expedition and she toured Japan making personal appearances. However, Tabei was uncomfortable with this level of fame.<ref name=":33" />
 
=== తరువాత కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు