జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చితిని
పంక్తి 19:
 
== ప్రారంభ జీవితం ==
తాబెయ్ ఏడుగురు సంతానం గల కుటుంబంలో ఐదవ కుమార్తెగా ముహారు, ఫుకుషిమా లో జన్మించింది. <ref name=":1">{{Cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77/|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=2016-10-22|newspaper=The Japan Times Online|language=en-US|issn=0447-5763|access-date=2016-10-23}}</ref><ref name=":3">{{Cite web|url=https://web.archive.org/web/20131007044949/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|title=Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault|date=2013-10-07|access-date=2016-10-23}}</ref> ఆమె బలహీనమైనదిగా భావించబడినప్పటికీ తన 10 వ యేట పర్వతారోహణకు ప్రారంభించింది. ఆమె తన పాఠశాల తరపున పర్వాతారోహణ కొరకు వెళ్ళి "నాసూ శిఖరం" అధిరోహించింది. <ref name=":1">{{Cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77/|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=2016-10-22|newspaper=The Japan Times Online|language=en-US|issn=0447-5763|access-date=2016-10-23}}</ref><ref name=":0">{{Cite news|url=http://www.npr.org/sections/thetwo-way/2016/10/22/498971169/japanese-climber-junko-tabei-first-woman-to-conquer-mount-everest-dies-at-77|title=Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies At 77|newspaper=NPR.org|access-date=2016-10-23}}</ref> ఆమెకు పర్వతారోహణపై ఆశక్తి ఉన్నప్పటికీ ఆమె కుటుంబం పేదరికం వల్ల ఆమెకు సహకారం అందించలేకపోయింది. అందువల్ల ఆమె తన ఉన్నత పాఠశాల విద్యాభ్యాస రోజులలో కొన్ని పర్వతారోహణలు మాత్రమే చేయగలిగింది.<ref name=":3" />
 
== వయోజన జీవితం ==
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు