ముక్కామల రాఘవయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రదర్శించిన వీరాభిమన్యు, నాయకురాలు వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు.
 
పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలేకాకుండా, సాంఘీక నాటకాలైన పల్లెపడుచు, కులంలేని పిల్ల, పేదరైతు, నేటిన్యాయం మొదలైన నాటకాలలో పురుష పాత్రలు ధరించారు.
 
== పోషించిన పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/ముక్కామల_రాఘవయ్య" నుండి వెలికితీశారు