సహాయం:మూస: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి →‎ప్రాథమికం: స్వల్ప సవరణలు
పంక్తి 9:
'''మూస నేంస్పేసు''' అంటే "'''మూస:'''" అనే ఆదిపదం కలిగి ఉండే [[సహాయము:నేంస్పేసు|నేంస్పేసు]]
 
ఈ నేంస్పేసులో ఉండే పేజీని '''మూస''' అంటారు. అలాంటి పేజీలోని కంటెంటును ఇతర పేజీల్లో ఇమూడ్చేందుకుఇమిడ్చేందుకు వీలుగా తయారు చేస్తారు.
 
"మూస:''పేరు''" అనే మూసను ఇతర పేజీల్లో ఇముడ్చేందుకు ఇలా రాయాలి: <nowiki>{{</nowiki>''పేరు''<nowiki>}}</nowiki>. దీన్ని మూస ట్యాగు అంటారు.
 
'''ఉదాహరణ:''' <nowiki>అ,ఆ {{మూనా}} అచ్చులు</nowiki>
పంక్తి 27:
మూసకు లింకు ఇచ్చేందుకు మామూలుగా వికీలింకు ఎలా ఇస్తామో అలా రాయడమే: <nowiki>[[</nowiki>మూస:''పేరు'']].
 
"మూస:''పేరు''" అనే పేజీ లేకపోతే, <nowiki>{{</nowiki>''<nowiki>పేరు</nowiki>''<nowiki>}}</nowiki>, <nowiki>[[</nowiki>మూస:''పేరు''<nowiki>]]</nowiki> లాగా పని చేస్తుంది. దాన్ని నొక్కినపుడూనొక్కినపుడు అ పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. మూస తయారు చేసే ఒక పద్ధతి.. ముందు ట్యాగు పెట్టడం, తరువాత ఆ లింకును అనుసరించడం.
 
''పేరు'' ఏదైనా నేంస్పేసుతోగానీ, లేఖలేక కోలను తోకోలనుతో గానీ మొదలైతే దానికి ముందు "మూద్సమూస:" రాదు. ఆ విధంగా ఏ పేజీనైనా మూసలా వాడుకోవచ్చు. (ముందు కోలను ఉంటే, దానర్థం అది మొదటి నేంస్పేసులోదన్నమాట.)
 
మూసను పిలిచేందుకు ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అన్నమాట. ఏదైనా చరరాశి పేరుతో ఘర్షణ వచ్చినపుడూవచ్చినపుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
 
మూస నేంస్పేసులోలేని పేజీలను మూసగా వాడడంలో కింది ఉపయోగాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సహాయం:మూస" నుండి వెలికితీశారు