ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఆషా శైని''' ఒక భారతీయ సినీ నటి. == మూలాలు == {{మూలాలజాబితా}}'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆషా శైని''' ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది.<ref>{{cite web|author=Vinita Chaturvedi |url=http://articles.timesofindia.indiatimes.com/2011-12-19/news-interviews/30533954_1_hindi-film-mahesh-bhatt-southern-experience |title=Flora Saini: Another southern hottie ready to storm Bollywood |publisher=The Times of India|date=2011-12-19 |accessdate=2013-01-11}}</ref>
'''ఆషా శైని''' ఒక భారతీయ సినీ నటి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు