ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆషా శైని''' ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో ప్రేమకోసం అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది.<ref>{{cite web|author=Vinita Chaturvedi |url=http://articles.timesofindia.indiatimes.com/2011-12-19/news-interviews/30533954_1_hindi-film-mahesh-bhatt-southern-experience |title=Flora Saini: Another southern hottie ready to storm Bollywood |publisher=The Times of India|date=2011-12-19 |accessdate=2013-01-11}}</ref>
 
== వ్యక్తిగత వివరాలు ==
ఆషా శైని చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె జన్మనామం ఫ్లోరా. జమ్మూ కశ్మీర్ లో ని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది.<ref name="deccanherald1">{{cite web|author=Deepa Natarajan|url=http://www.deccanherald.com/content/65109/rising-like-phoenix.html |title=Rising like a phoenix |publisher=Deccanherald.com |date=2010-04-22 |accessdate=2013-01-11}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు