ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== వ్యక్తిగత వివరాలు ==
ఆషా శైని చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె జన్మనామం ఫ్లోరా. జమ్మూ కశ్మీర్ లో ని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది.<ref name="deccanherald1">{{cite web|author=Deepa Natarajan|url=http://www.deccanherald.com/content/65109/rising-like-phoenix.html |title=Rising like a phoenix |publisher=Deccanherald.com |date=2010-04-22 |accessdate=2013-01-11}}</ref> తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం కోల్కత కు మారింది. అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. మిస్ కోల్కత అందాల పోటీల్లో పాల్గొనింది.<ref name="hindu2003">{{cite web|url=http://www.hindu.com/thehindu/mp/2003/08/28/stories/2003082800240200.htm |title=Love in Delhi, the Fllora way |publisher=The Hindu |date=2003-08-28 |accessdate=2013-01-11}}</ref>
 
== కెరీర్ ==
ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైని గా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు మార్చుకుని చివరికి ఆశా అనే పేరుకే స్థిరపడింది.ref>{{cite web |author=Y Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article2906858.ece |title=Arts / Cinema : Itsy-Bitsy: Name game |publisher=The Hindu |date=2012-02-18 |accessdate=2013-01-11}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు