గోనుగుంట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం===
ఈ గ్రామంలోని ఈ దేవాలయం 1252 లో [[వెంకటగిరి]] రాజుల కాలంలో నిర్మితమయినది. [[శ్రీరాముడు]] [[రావణు]]నిరావణుని జయించి [[లంక]] నుండి తిరిగి వచ్చుచూ ఈ దేవుని పూజించెనట. రు. 38 లక్షల కామన్ గుడ్ ఫండ్ ద్వారా The Hindu Religious & Endowment Board మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామస్థులు స్వయంగా శ్రమదానంతో ఈ దేవాలయ అభివృద్ధికి నడుం బిగించారు. 'నాగతీర్ధం' మరుగున పడిపోగా దానిని తిరిగి త్రవ్వి పునర్నిర్మాణం చేయాలని పనులు మొదలు పెట్టిచేస్తున్నారు. ఒకప్పుడు ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి గాంచింది. 'నాగదోషం' నివారణకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకు వచ్చి తమ మ్రొక్కులు తీర్చుకొనేవారు. ఈ దేవాలయానికి 300 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. [1]
 
ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం వైభవంగా పూర్తిగావించారు. 2016, [[అక్టోబరు]]-18న కుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి జగద్గురు శ్రీ శంకరాచార్య స్థాపించిన ఉత్తరామ్నాయ బద్రీనాథ్ జ్యోతిర్, ద్వారక శారద పీఠాధిపతిగా ఎనిమిది రాష్ట్రాలకు ధార్మిక పీఠాధిపతిగా వ్యవహరించుచున్న శ్రీ '''స్వరూపానంద సరస్వతి మహారాజ్''' ముఖ్య అతిథిగా రానున్నారు. [13]
"https://te.wikipedia.org/wiki/గోనుగుంట" నుండి వెలికితీశారు