ఆరికట్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 110:
#[[శివాలయం]]:- గ్రామములో నూతనంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడానికి 8 లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని ఇద్దరు దాతలు వితరణచేసారు. ఈ గ్రామానికి చెందిన కీ.శే.మాగులూరి సీతారామాంజనేయులు ఙాపకార్ధం, వారి సతీమణి కస్తూరి 20 సెంట్లు మరియు కీ.శే.ఏలూరు సుబ్బారావు ఙాపకార్ధం వారి సతీమణి సీతారామమ్మ 20 సెంట్లు స్థలాన్ని అందజేసినారు. [3]
#గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- 2015, సెప్టెంబరు-8వ తేదీ శ్రావణ మంగళవారం సందర్భంగా, ఈ ఆలయంలోని అమ్మవారికి పాలపొంగళ్ళు పొంగించారు. మహిళలు పొంగలి ప్రసాదాలతో మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామం నుండి ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, పొంగలి, నూతనవస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రావణమంగళవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. [1]
#నవగ్రహ మండపం:- ఈ గ్రామములో, దాత శ్రీ పుల్లెల సుబ్రహ్మణ్యం అందిన ఐదు లక్షల రూపాయల విరాళంతో నిర్మించనున్న ఈ మండప నిర్మాణానికి 2016,నవంబరు-9వ తేదీ బుధవారంనాడు భూమిపూజ నిర్వహించినారు. [25]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ఆరికట్లవారిపాలెం" నుండి వెలికితీశారు