ఏది చరిత్ర? (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎం.వి.ఆర్.శాస్త్రి రచనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
 
==రచయిత గురించి==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఈయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించాడు. 1975లో [[ఆంధ్రజ్యోతి]] పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ [[ఈనాడు]] దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశాడు. 1990 నుంచి 1994 వరకూ [[ఆంధ్రప్రభ]] దినపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. [[1994]] నుండి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తున్నాడు. 18 సంవత్సరాలుగా '''ఉన్నమాట''', 14 సంవత్సరాలుగా '''వీక్ పాయింట్''' శీర్షికలను నిర్వహిస్తున్నాడు. రచయితగా ఈయన [[మన చదువులు]], [[ఉన్నమాట]], [[వీక్ పాయింట్]], ఏది చరిత్ర? [[ఇదీ చరిత్ర]], [[1857 (పుస్తకం)|1857]], [[మన మహాత్ముడు]], [[కాశ్మీర్ కథ]], [[కాశ్మీర్ వ్యథ]], [[ఆంధ్రుల కథ]] తదితర గ్రంథాలు రచించాడు.<ref>ఉన్నమాట పుస్తకంలో ''రచయిత గురించి'' శీర్షికన రాసిన వివరాలు</ref>
ప్రముఖ పాత్రికేయుడైన ఎం.వి.ఆర్.శాస్త్రి మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసాడు.[[1994]] నుండి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తున్నాడు.
 
==సంబంధిత రచనలు==