2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[మార్చి 14]]: [[అడబాల]], రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
* [[మార్చి 19]]: [[సి.ధర్మారావు]], తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది. (జ.1934)
* [[మార్చి 21]]: [[చినువ అచెబె]], ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930)
* [[ఏప్రిల్ 14]]: [[ప్రతివాది భయంకర శ్రీనివాస్]], ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930)
* [[ఏప్రిల్ 17]]: [[వి. ఎస్. రమాదేవి]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (జ.1934)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు