బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
====శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావనారాయణస్వామివారి ఆలయం====
ఈ ఆలయంలో 1423వ బ్రహ్మోత్సవాలు 2016,మే నెలలో వైశాఖ పౌర్ణమి (2016,మే-21) సందర్భంగా వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం మాడవీధులలో పెళ్ళి కుమారుడు, పెళ్ళికుమార్తెల ఉత్స విగ్రహాలతో గ్రామోత్సవం నయనానందకరంగా నిర్వహించారు. 21వ తేదీశనివారం, వైశాఖపౌర్ణమినాడు స్వామివారి రథోత్సవం, దేవాలయం నుండి పాత పొన్నూరు వరకు, కన్నులపండువగా సాగినది. [2]&[3]
 
భావపురి రచయితల సంఘం అధ్యక్షులైన శ్రీ తిమ్మన శ్యాంసుందర్, '''భావనారాయణస్వామి ఆలయ చరిత్ర ''' అను గ్రంధాన్ని రచించినారు. ఆ గ్రంధాన్ని, 2016,నవంబరు-10న, ఈ దేవాలయం ప్రాంగణంలో ఆవిష్కరించినారు. రచయిత 4 సంవత్సరాలపాటు శ్రమించి, పరిశోధనలు చేసి, శాసనాలు, చారిత్రిక ఆధారాలు, ఛాయా చిత్రాలతో, భావదేవుడి ఆలయ చరిత్రను గ్రంధరూపంలోనికి తీసుకొని వచ్చినారు. []
 
"https://te.wikipedia.org/wiki/బాపట్ల" నుండి వెలికితీశారు