శ్రీమణి: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = శ్రీమణి
| birth_date =
| birth_name = పాగోలు గిరీష్
| birth_place = [[నందిగామ]], [[గుంటూరు జిల్లావిజయవాడ]], [[ఆంధ్రప్రదేశ్]]
| father = పాగోలు వెంకటాచలం
| mother = నాగమణి
| occupation = గీత రచయిత
| years_active = 2011–ప్రస్తుతం
}}
'''శ్రీమణి''' ఒక తెలుగు సినీ గేయ రచయిత.<ref name=gotelugu>{{cite web|last1=మ్యూజికాలజిస్ట్|first1=రాజా|title=బుల్లెట్ కమ్ రాకెట్ .... శ్రీమణి|url=http://www.gotelugu.com/issue20/559/telugu-cinema/interview-with-sreemani/|website=gotelugu.com|publisher=గోతెలుగు|accessdate=11 November 2016}}</ref> [[అత్తారింటికి దారేది]] సినిమాలో అతను రాసిన ''ఇది ఆరడుగుల బుల్లెట్టు'' పాటకు గాను ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీమణి పుట్టింది విజయవాడ అయినా అతని స్వస్థలం [[ప్రకాశం జిల్లా]], [[చీరాల]]. తండ్రి పాగోలు వెంకటాచలం అతనికి ఎనిమిదేళ్ళ వయసులో చనిపోయాడు. తల్లి నాగమణి అతనికి పన్నెండేళ్ళ వయసులో మరణించింది. దాంతో శ్రీమణి, అతని తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఎనిమిదో తరగతి దాకా చీరాలలోనే చదువుకున్నాడు. తొమ్మిది, పదో తరగతులు నందిగామ లోని పిన్నివాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం అమ్మమ్మ దగ్గరికి వచ్చేశాడు. తొమ్మిదో తగరతి చదివేటప్పటి నుంచి కవిత్వం, రచనలపై మక్కువ పెంచుకున్నాడు. తానే స్వంతంగా సందర్భాలు సృష్టించుకుని పాటలు రాసుకునే వాడు. ఇవి విన్నవారు ఇది ఏ సినిమాలోది అని అడిగేవారు. దాంతో అతనికి సినిమాల్లో పాటల రచయితా ప్రయత్నం చేస్తే బాగుండుననిపించింది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి కాగానే, తాను రాసిన పాటల పుస్తకం తీసుకునని గేయరచయితగా అవకాశాల కోసం [[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చాడు. పాటల రచయితగా ప్రయత్నాలు చేస్తూనే హైదరాబాదులోని వనస్థలిపురంలో 2006 జూన్ నుంచి డిసెంబరు దాకా క్రాంతి ట్రాన్స్ పోర్టు కంపెనీలో గుమాస్తాగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేశాడు.
శ్రీమణి తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోతే అతని తాత దగ్గర పెరిగాడు. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే కవిత్వం, రచనలపై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ చదివేటపుడు అతని తాత కన్నుమూయడంతో పేదరికం వల్ల చదువు మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. గేయరచయితగా అవకాశాల కోసం [[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చాడు.
 
తరువాత సురేష్ అనే ఒక స్నేహితుడి సలహాతో ఫిల్మ్ నగర్ కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 2007 లో యూసఫ్ గూడా కి మారాడు. అక్కడ కొద్ది రోజులు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ముహూర్తం అనే సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. కానీ టైటిల్స్ లో అతని పేరు లేదు. కొంతకాలం ఘోస్టు రైటరుగా పని చేశాడు. ఇలాగైతే గుర్తింపు రాదనే ఉద్దేశ్యంతో బాబాయి సలహాతో అపోలో ఆస్పత్రిలో బీ పాజిటివ్ అనే మ్యాగజీన్ కి మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ గా చేరాడు. అక్కడ ఆగస్టు 2008 నుంచి 2010, ఆగస్టు వరకు పనిచేశాడు. ఆ మ్యాగజీన్ కు రాం చరణ్ భార్యమైన ఉపాసన కామినేని ప్రచురణ కర్త.
 
== కెరీర్ ==
కాశీ అనే సహాయ దర్శకుడి సహాయంతో దర్శకుడు [[సుకుమార్]] పరిచయం కలిగింది. అలా అతనికి తన సినిమా [[100% లవ్ (సినిమా)|100% లవ్]] సినిమాలో గీత రచయితగా మొట్టమొదటి''అహో బాలు'', ''దటీజ్ మహాలక్ష్మి'', ''ఏ స్క్వేర్ బీ స్క్వేర్'' మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చాడుదక్కింది. తరువాత [[సెగ (సినిమా)|సెగ]], [[జులాయి]], [[బాడీగార్డ్]] లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/climbing-up-solo/article2783060.ece|title=Climbing up solo|work=[[The Hindu]]|accessdate=January 7, 2012}}</ref>
100% లవ్ సినిమాలో అతను రాసిన పాటలకు, సెగ సినిమాలో [[దేవి శ్రీ ప్రసాద్|దేవీ శ్రీప్రసాద్]] స్వరపరిచిన ''వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ'' అనే పాటలకు మంచి ప్రశంసలు లభించాయి. తాను ప్రత్యేకంగా పాటలు రాసుకోవడానికి కూర్చోననీ తను నడుస్తున్నపుడో, ఇతరులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడో అకస్మాత్తుగా మనసులోకి వస్తే తన ఫోనులో రికార్డు చేస్తుంటాననీ సినీ గోయెర్ కి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.<ref>{{cite web|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-shree-mani-080112.html|title=Interview With Shree Mani|publisher=CineGoer.net|accessdate=January 8, 2012}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/శ్రీమణి" నుండి వెలికితీశారు