ఆనిషా అంబ్రోస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
'''అనిషా అంబ్రోస్''' భారతీయ సినిమా నటి మరియు మోడల్. ఈమె [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[విశాఖపట్నం]] నకు చెందినవారు. 2013లో [[నీలిమా తిరుమలశెట్టి]] దర్శకత్వంలోని తెలుగు చిత్రం [[అలియాస్ జానకి]] లో నటించడం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది. <ref>{{cite web|url=http://www.deccanchronicle.com/130708/entertainment-tollywood/article/fb-films|title=From FB to films|accessdate=10 September 2014|work=Deccan Chronicle|date=8 July 2013|first=Vincent |last=King}}</ref>
 
==ప్రారంభ జీవితం==
ఆమె తల్లిదండ్రులు [[విశాఖపట్నం]] నకు చెందినవారు. ఆమె [[ఒడిషా]] లో పెరిగింది. ఆమె కుటుంబం ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ లలో అనేక పాఠశాలను నడిపారు. ఆమె కళాశాల విద్యను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్తిచేసింది. తరువాత ఎం.బి.ఎ ను గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పూర్తిచేసింది. <ref name=":0">{{cite web|url=http://www.rediff.com/movies/report/slide-show-1-anisha-ambrose-i-never-thought-of-being-an-actor/20130724.htm|accessdate=10 September 2014|publisher=rediff.com|title=Anisha Ambrose: I never thought of being an actor|date=24 July 2013|first=Radhika |last=Rajamani}}</ref>
 
ఆమె [[ఫేస్‌బుక్]] లోని "ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ" పేజీలో మోడలింగ్ చేసింది. ఆమె చిత్రాలను నిర్మాత అయిన [[నీలిమా తిరుమలశెట్టి]] చూసి ఆమెకు సినిమాలలో నటించే అవకాశం కల్పించాడు.<ref>{{cite web|url=http://zeenews.india.com/entertainment/regional/pride-a-quality-aspiring-actors-shouldn-t-possess-anisha-ambrose_138609.html|title=Pride - a quality aspiring actors shouldn`t possess: Anisha Ambrose|accessdate=10 September 2014|publisher=zeenews.india.com|date=8 July 2013}}</ref><ref>{{cite web | url=http://in.news.yahoo.com/pride-quality-aspiring-actors-shouldnt-possess-anisha-ambrose-105239320.html | title=Pride - a quality aspiring actors shouldn't possess: Anisha Ambrose | publisher=[[Yahoo! News]] | date=8 July 2013 | accessdate=28 December 2013}}</ref>
 
'అలియాస్ జానకీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఆ తరువాత ఆమె పవన్ దృష్టిలో పడటం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు హీరోయిన్ గా ఎంపిక కాబడింది. కానీ తరువాత ఈమెను తొలగించారు.<ref>[http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/pavan+ku+shaak+ichhina+anisha+aambros+vyaakhyalu-newsid-51191901 పవన్ కు షాక్ ఇచ్చిన అనిషా ఆంబ్రోస్ వ్యాఖ్యలు !]</ref>
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఆనిషా_అంబ్రోస్" నుండి వెలికితీశారు