ధొండొ కేశవ కర్వే: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
 
'''మహర్షి ధొండొ కేశవ కార్వే''' ([[ఏప్రిల్ 18]], [[1858]] - [[నవంబర్ 9]], [[1962]]) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. [[భారత దేశము]]లో ప్రప్రధమ మహిళా విశ్వవిద్యాలయమైన [[ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయము]]ను [[1916]] లో [[ముంబై]]లో స్థాపించాడు. [[1958]] లో ఈయనను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]తో సత్కరించారు. అభిమానులు కార్వేఈయన్ను [[మహారాష్ట్ర]]అన్నా లోనిలేదా [[రత్నగిరి]]అన్నాసాహెబ్ జిల్లాకుఅని చెందిన షేరావళి లో జన్మించాడుపిలిచేవారు. ఈయన [[1962]] [[నవంబర్ 9]] న [[పూణే]] లో మరణించాడు.
 
== తొలి జీవితం ==
కార్వే [[మహారాష్ట్ర]]లోని [[రత్నగిరి]] జిల్లా, [[ఖేడ్]] తాలూకాకు చెందిన [[షేరావళి]]లో [[ఏప్రిల్ 18]], [[1858]]న ఒక చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతములోని మురుద్ (రత్నగిరి జిల్లా). ఈయన తండ్రి పేరు కేశవ్ బాపున్న కార్వే.
 
కార్వే ముంబాయిలోని విల్సన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.
<ref name=VikramKarveNotes>{{
cite web
|title = Vikram Karve's Notes on his great-grand father |url=http://karve.rediffiland.com/iland/karve_diary.html
|accessdate=2006-08-01
}}</ref>
ఆ తరువాత [[ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల]]నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు.
<ref name=SundryNotes>{{
cite web
|title = Notes on Asia Times|url=http://forum.atimes.com/topic.asp?ARCHIVE=true&TOPIC_ID=829&whichpage=7
|accessdate=2006-08-04
}}</ref>.
 
కార్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహములో కార్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయి కార్వేను వివాహమాడి సాంప్రాదాయ మహారాష్ట్ర సమాజములో ఒక ఉదాహరణగా నిలిచాడు.<ref name=secondmarriage>{{
 
cite web
|title = NCTE - Comparison of Tilak with other reformers including Karve
|url=http://www.ncte-in.org/pub/tilak/4.11.htm
|accessdate=2006-08-01
 
}}</ref><ref name=KarveMKSS>{{
 
cite web
|title = Maharshi Karve Stree Shikshan Samstha
|url=http://www.softpune.com/parentbody.htm
|accessdate=2006-08-01
 
}}</ref>
.
 
కార్వే [[1962]] [[నవంబర్ 9]] న [[పూణే]] లో మరణించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1858 జననాలు]]
[[వర్గం:1962 మరణాలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:సంఘసంస్కర్తలు]]
[[en:Dhondo Keshav Karve]]
"https://te.wikipedia.org/wiki/ధొండొ_కేశవ_కర్వే" నుండి వెలికితీశారు