వేదాంతం ప్రహ్లాదశర్మ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వేదాంతం ప్రహ్లాదశర్మ''' కూచిపూడి నాట్యాచార్యుడు. ==జీవిత విశ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేదాంతం ప్రహ్లాదశర్మ''' [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
==జీవిత విశేషాలు==
ఆయన కూచిపూడి నటుడు మరియు నృత్యకారుడు. ఆయన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన [[వేదాంతం సత్యనారాయణ శర్మ]] యొక్క సోదరుడు. ఆయన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 1923లో జన్మించాడు. ఆయన [[వేదాంతం లక్ష్మీ నరసింహ శాస్త్రి|వేదాంతం లక్ష్మీనరసింహ శాస్త్రి]] మరియు వారి కుటుంబ సభ్యుల నుండి శిక్షణ పొందాడు. వారి కుటుంబం కూచిపూడి సాంప్రదాయానికి ప్రసిద్ధమైనది. ఆయన పురుష మరియు స్త్రీ వేషాలను వేసి సభాసదులను రంజింపచేసారు. ఆయన దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఆయన ఏలూరులోని కుచిపూడి కేంద్రమైన కళాక్షేత్రంలొ తన సేవలనందించాడు. ఆయన శిష్యులు [[రాజా రాధా రెడ్డి|రాజా రాధారెడ్డి]] ప్రముఖ నృత్యకారులు. <ref>[http://www.indianetzone.com/33/vedantam_prahlada_sarma_indian_dancer.htm Vedantam Prahlada Sarma, Kuchipudi Dancer]</ref>
==పురస్కారాలు==
ఆయనకు 1985లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ|సంగీత నాటక అకాడమీ]] పురస్కారం లభించింది.
==అస్తమయం==
ఆయన 1991లో మరణించాడు.