ముత్తినేని లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
ఈవిడ చిన్నవయసులోనే శైవాగారి వద్ద నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. వివిధ ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం కళా నాట్యమండలి పేరుతో ఒక నాట్యసంస్థను ప్రారంభించి, ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ముత్తినేని_లక్ష్మి" నుండి వెలికితీశారు