శేఖర్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
శేఖర్ చంద్ర ఒక సినీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు.<ref name=eenadu>{{cite web|title=నా ప్రయాణం ‘విషాదం’తో మొదలైంది!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=13 November 2016|archiveurl=https://web.archive.org/web/20161113155929/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|archivedate=13 November 2016|location=హైదరాబాదు}}</ref> నచ్చావులే, నువ్విలా, మనసారా, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా అతను సంగీతం అందించిన కొన్ని సినిమాలు.
|name = శేఖర్ చంద్ర
|father = [[హరి అనుమోలు]]
|spouse = మాధురి
|occupation = సంగీత దర్శకుడు, గాయకుడు
}}
'''శేఖర్ చంద్ర''' ఒక సినీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు.<ref name=eenadu>{{cite web|title=నా ప్రయాణం ‘విషాదం’తో మొదలైంది!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=13 November 2016|archiveurl=https://web.archive.org/web/20161113155929/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|archivedate=13 November 2016|location=హైదరాబాదు}}</ref> నచ్చావులే, నువ్విలా, మనసారా, కార్తికేయ, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా అతను సంగీతం అందించిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
శేఖర్ చంద్ర తండ్రి [[హరి అనుమోలు]] ప్రముఖ సినిమాటోగ్రాఫర్. మయూరి, లేడీస్ టైలర్, నువ్వే కావాలి, గమ్యం లాంటి విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. శేఖర్ చిన్నప్పుడే పియానో అంటే ఇష్టంగా ఉండేది. పట్టుబట్టి మరీ తండ్రి దగ్గర చిన్న పియానో కొనిపించుకున్నాడు. అప్పుడు అదే అతని ప్రపంచం లా అనిపించేది. ఖాళీ సమయాల్లో అందులో ఏదో ఒకటి వాయిస్తూ కాలక్షేపం చేసేవాడు. గిటార్ కూడా నేర్చుకున్నాడు. పాఠశాలలో కార్యక్రమాల్లో కూడా వాయించేవాడు.
శేఖర్ చంద్ర తండ్రి [[హరి అనుమోలు]] ప్రముఖ సినిమాటోగ్రాఫర్.
 
తల్లిదండ్రులు మొదట సందేహించినా అతను సంగీతం మీద ఆసక్తిని గమనించి సంగీత దర్శకుడు కీరవాణి దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన అతనిలో ప్రతిభను గుర్తించి హైదరాబాదులో కాకుండా చెన్నైలో ఏదైనా సంగీత కళాశాలలో చేర్చమన్నాడు. దాంతో శేఖర్ తల్లిదండ్రులు అతన్ని చెన్నైలో ట్రినిటీ సంగీత కళాశాలలో చేర్చారు. అక్కడ సంగీతం నేర్చుకుంటూనే కీరవాణి పాటలు రికార్డింగుకు వెళ్ళి అక్కడ కోరస్ లో పాటలు పాడేవాడు. కొద్ది రోజులు సీరియల్స్ కీ, జింగిల్స్ కీ సంగీతం సమకూర్చాడు. కొన్నాళ్ళు కోటి దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_చంద్ర" నుండి వెలికితీశారు