శేఖర్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 5:
|occupation = సంగీత దర్శకుడు, గాయకుడు
}}
'''శేఖర్ చంద్ర''' ఒక సినీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు.<ref name=eenadu>{{cite web|title=నా ప్రయాణం ‘విషాదం’తో మొదలైంది!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=13 November 2016|archiveurl=https://web.archive.org/web/20161113155929/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=8374|archivedate=13 November 2016|location=హైదరాబాదు}}</ref> [[నచ్చావులే]], [[నువ్విలా]], [[మనసారా]], [[కార్తికేయ (సినిమా)|కార్తికేయ]], [[సినిమా చూపిస్త మావ|సినిమా చూపిస్త మామ]], [[ఎక్కడికి పోతావు చిన్నవాడా]] అతను సంగీతం అందించిన కొన్ని సినిమాలు.
 
== వ్యక్తిగత జీవితం ==
శేఖర్ చంద్ర తండ్రి [[హరి అనుమోలు]] ప్రముఖ సినిమాటోగ్రాఫర్. [[మయూరి (సినిమా)|మయూరి]], [[లేడీస్ టైలర్]], [[నువ్వే కావాలి]], [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] లాంటి విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. శేఖర్ చిన్నప్పుడే [[పియానో]] అంటే ఇష్టంగా ఉండేది. పట్టుబట్టి మరీ తండ్రి దగ్గర చిన్న పియానో కొనిపించుకున్నాడు. అప్పుడు అదే అతని ప్రపంచం లా అనిపించేది. ఖాళీ సమయాల్లో అందులో ఏదో ఒకటి వాయిస్తూ కాలక్షేపం చేసేవాడు. [[గిటారు|గిటార్]] కూడా నేర్చుకున్నాడు. పాఠశాలలో కార్యక్రమాల్లో కూడా వాయించేవాడు.
 
తల్లిదండ్రులు మొదట సందేహించినా అతను సంగీతం మీద ఆసక్తిని గమనించి సంగీత దర్శకుడు [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]] దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన అతనిలో ప్రతిభను గుర్తించి హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో కాకుండా చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో ఏదైనా సంగీత కళాశాలలో చేర్చమన్నాడు. దాంతో శేఖర్ తల్లిదండ్రులు అతన్ని చెన్నైలో ట్రినిటీ సంగీత కళాశాలలో చేర్చారు. అక్కడ సంగీతం నేర్చుకుంటూనే కీరవాణి పాటలు రికార్డింగుకు వెళ్ళి అక్కడ కోరస్ లో పాటలు పాడేవాడు. కొద్ది రోజులు సీరియల్స్ కీ, జింగిల్స్ కీ సంగీతం సమకూర్చాడు. కొన్నాళ్ళు [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_చంద్ర" నుండి వెలికితీశారు