శేఖర్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 16:
 
== కెరీర్ ==
రికార్డింగ్ స్టూడియోలకు వచ్చి పోతున్నప్పుడే దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] తో పరిచయం అయింది. మొదటగా ఆయనకు తెలిసిన వాళ్ళ సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పించాడు. కానీ ఏదో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తరువాత జ్ఞాపకం అనే సినిమాకు సంగీతం రూపకల్పన చేశాడు. అదే అతని మొదటి సినిమా. ఆ సినిమాకు పనిచేస్తున్నపుడే దర్శకుడు రవిబాబుతో[[రవిబాబు]]<nowiki/>తో పరిచయం ఏర్పడింది. అలా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన [[అనసూయ (2007 సినిమా)|అనసూయ]] సినిమాకు సంగీతాన్నందించాడు. తర్వాత వచ్చిన [[నచ్చావులే]] సినిమా కూడా శేఖర్ చంద్రకు సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలో పాట పాడిన [[గీతా మాధురికిమాధురి]]<nowiki/>కి ఉత్తమ గాయనిగా [[నంది పురస్కారాలు|నంది పురస్కారం]] లభించింది. తర్వాత [[నువ్విలా]], [[బెట్టింగ్ బంగార్రాజు]], [[అమరావతి (సినిమా)|అమరావతి]], [[అవును (సినిమా)|అవును]], [[మాయ]], [[బ్రదర్ ఆఫ్ బొమ్మాళి]], [[మనసారా]] లాంటి సినిమాలు చేశాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_చంద్ర" నుండి వెలికితీశారు