హరి అనుమోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
}}
'''హరి అనుమోలు''' ప్రముఖ సినిమాటోగ్రాఫర్. [[మయూరి (సినిమా)|మయూరి]], [[లేడీస్ టైలర్]], [[నువ్వే కావాలి]], [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు. దాదాపు 30 మందికి పైగా కొత్త దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.<ref name=thehindu>{{cite web|last1=వై.|first1=సునీతా చౌదరి|title=Debutants’ favourite|url=http://www.thehindu.com/features/cinema/debutants-favourite/article3639504.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=13 November 2016}}</ref>
 
== కెరీర్ ==
హరి 1976లో తన కెరీర్ ప్రారంభించాడు. అయితే 1979 లో మాత్రమే ఆయన పూర్తి స్థాయి టెక్నీషియన్ గా మారాడు.<ref name=thehindu/>
 
== సినిమాలు ==
* [[మయూరి (సినిమా)|మయూరి]]
* [[లేడీస్ టైలర్]]
* [[నువ్వే కావాలి]]
* [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]]
* [[ఓనమాలు]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హరి_అనుమోలు" నుండి వెలికితీశారు