కె. ఎస్. రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''కె. ఎస్. రవికుమార్''' ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. [[నరసింహ (సినిమా)|నరసింహ]], [[స్నేహం కోసం]], [[దశావతారం (2008 సినిమా)|దశావతారం]] ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.
 
== కెరీర్ ==
రవికుమార్ మొదటగా [[ఆర్. బి. చౌదరి]] నిర్మాణంలో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన ''పుదువసంతం'' అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అతని పనితనం నచ్చి ఆర్. బి. చౌదరి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. 1990 లో రహమాన్, రఘువరన్ నటించిన ''పురియాద పుధిర్'' రవికుమార్ కు దర్శకుడిగా తొలిచిత్రం. ఇది ''తర్క'' అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం. రవికుమార్ సాధారణ శైలియైన మసాలా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది.<ref name="bday">{{cite web|url=http://silverscreen.in/features/ks-ravikumar-birthday-feature/ |title=KS Ravikumar Birthday Feature |publisher=Silverscreen.in |date= |accessdate=2015-06-04}}</ref> .తర్వాత నటుడు విక్రం తో ''పుదు కావ్యం'' అనే సినిమా రూపొందించాలనుకున్నాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత రవికుమార్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాలు తీయడం తన శైలిగా మార్చుకుని శరత్ కుమార్ తో ''చేరన్ పాండియన్'', ''నాట్టమై'' లాంటి విజయవంతమైన సినిమాలు చాలా తీశాడు. దాంతో సినీ పరిశ్రమలో అతను కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/its-a-special-day-for-ksravikumar-tamil-news-108262 |title=Its a special day for KSRavikumar - Tamil Movie News |publisher=Indiaglitz.com |date=2014-05-30 |accessdate=2015-06-04}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._రవికుమార్" నుండి వెలికితీశారు