ముత్తినేని లక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== రంగస్థల ప్రస్థానం ==
[[ప్రజానాట్యమండలి]] [[ఒంగోలు]] శాఖవారి అల్లూరి సీతారామరాజు నాటకంలో రత్తి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించారు. ఈ నాటకంలో సాబ్జాన్, వల్లం నరసింహారావు, లక్ష్మిపెరుమాళ్లు, ఇంద్రాణి వంటి నటులు నటించారు.
 
ఇందిరా ప్రయదర్శిని ఆర్ట్ థియేటర్ ను ప్రారంభించి, గరీబ్ హటావో అనే నాటకాన్ని రాయించి, అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు.
 
=== నటించిన నాటకాలు ===
"https://te.wikipedia.org/wiki/ముత్తినేని_లక్ష్మి" నుండి వెలికితీశారు