పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, తో → తో , కంటె → కంటే , కూడ → కూడా , పటిష్ using AWB
+ఎక్జిమా లింకు
పంక్తి 99:
 
==పెరుగు-చర్మవ్యాధులు==
చర్మ వ్యాధులున్నవారికి కూడా పెరుగు, మజ్జిగ ఉపయోగం అమోఘం. [[సోరియాసిస్|సొరియాసిస్]], [[ఎక్జిమా|ఎగ్జిమా]] ఉన్నవారికి పెరుగుగానీ, మజ్జిగ గాని పై పూతగా వాడితే మంచి ఫలితాలుంటాయి. పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతంపై కొద్ది సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది.
 
==చర్మ కాంతికి పెరుగు==
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు