కత్రినా కైఫ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
తన చిన్నతనం గురించి ఆమె మాట్లాడుతూ "నా తల్లి సామాజిక సేవకు అంకితమయ్యారు. అందుకే కొన్ని ప్రదేశాల్లో కొంత కొంత సమయం ఉన్నామని వివరిస్తారు.<blockquote class="">హాంగ్ కాంగ్ లో పుట్టిన మేము చైనా, తరువాత జపాన్, అక్కడ నుంచీ బోటులో ఫ్రాన్స్ కు వెళ్ళామని చెప్పారు. అక్కడ నుంచి స్విట్జర్ ల్యాండ్ వెళ్ళి కొన్ని నెలల తరువాత పోల్యాండ్, అక్కడ నుంచీ బెల్జియం వెళ్ళారని తెలిపారు ఆ తరువాత హవాయి వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళున్నాకా లండన్ కు వచ్చామని వివరించారు ఆమె.<ref name="dumb" /></blockquote>ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలు తిరగడంతో కత్రినా, ఆమె అక్కచెల్లెళ్ళూ, అన్నయ్యలకు ట్యూషన్ మాస్టర్లతో ఇంట్లోనే చదువుకునేవారు.<ref name="man"><cite class="citation journal">Chaudhury, Shoma (4 October 2008). </cite></ref> ఆమె లండన్ లో పెరిగారని అనుకుంటారుగానీ, భారత్ కు రావడానికి ముందు మూడేళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు.<ref name="dumb" /> చిన్నప్పట్నుంచీ తన తల్లి ఇంటిపేరుతోనే ఉన్న ఆమె తన తండ్రి ఇంటి పేరు పలకడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే కైఫ్ ఇంటిపేరుగా పెట్టుకున్నానని వివరిస్తారు.<ref><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/My-names-Turquotte-Katrina/articleshow/4986854.cms?referral=PM "My name's Turquotte: Katrina"]. </cite></ref>
 
==సినిమాలు==
{{main|కత్రినా కైఫ్ సినిమాల జాబితా}}
== నోట్స్ ==
<div class="reflist" style=" list-style-type: lower-alpha;">
"https://te.wikipedia.org/wiki/కత్రినా_కైఫ్" నుండి వెలికితీశారు